Wednesday, 30 November 2016
Wednesday, 2 November 2016
హస్తప్రయోగం వాళ్ళ మొటిమలు వస్తాయా????
మొటిమలు మగవాళ్లలో లేదా అమ్మాయిలలలో చాలా సాధారణంగా వస్తాయి. కాని కొంతమంది హస్తప్రయోగం వల్ల మొటిమలు వస్తాయి అని నముతారు ఇది ఎంతవరకు నిజం??? మనం ఇక్కడ హస్తప్రయోగానికి మొటిమలకు
ఏదైనా సంభందం ఉందో చూద్దాం
హస్తప్రయోగం వళ్ళ మొటిమలు వస్తాయా
చాలా మంది ప్రజలు హస్తప్రయోగం వాళ్ళ మొటిమలు వస్తాయని తరతరాలుగా నమ్ముతున్నారు. కానీ వాటి మధ్య అసలు ఏ సంబంధం లేదు కానీ అవి రెండు యుక్త వయస్సులోనే మొదలవుతాయి. సాధారణంగా మొటిమలు బాక్టీరియా వల్ల కలుగుతాయి ఎందుకంటే మన చర్మం విడుదల చేసే ఆయిల్ పైన పెరుగుతాయి. యుక్తవయస్సులో చర్మం చాలా ఆయిల్ ను విడుదల చేస్తుంది అది కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంది. ఇదే యుక్తవయస్సులో మొటిమలురావడానికి అసలయిన కారణం
మొటిమలు హస్తప్రయోగం వాళ్ళ కాకపోతే దేనివల్ల వస్తాయి
1.వయస్సు
పైన చూపిన విధంగా కౌమారదశలో చాల సెబమ్ అనే ద్రవము ఎక్కువగా సీక్రీట్ కావడం వలన మొటిమలు వస్తాయి. మన చర్మం పైన ఉండే చిన్న పోర్న్ వాళ్ళ సెబమ్ అనే ద్రవం సీక్రీట్ అవుతుంది
2.చర్మాన్ని బట్టి
మీ యొక్క ఫ్యామిలి స్కిన్ బట్టి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఉదహరణకు మీకు ఎక్కువగా మొటిమలు ఉంటె మీ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయిల్ స్కిన్ అనేది చాల ఎక్కువ మొటిమలు వచ్చే రకం. మీ స్కిన్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే మీకు ఎక్కువే సెబమ్ ప్రొడ్యూస్ అవుతుంది దాని వాళ్ళ మొటిమలు ఎక్కువ అవుతాయి.
3.హార్మోన్స్ మారడం మరియు డిసార్డర్స్
కొన్నిసార్లు లేడీస్ లో పింపుల్స్ వాళ్లకి పెరిఒద్స్ వచ్చే ముందు వస్తాయి ఎందుకంటే పెరిఒద్స్ టైం లో హార్మోన్స్ మారడం వల్ల వస్తాయి అలాగే కొంతమంది మహిళలలో ప్రెగ్నెన్సీ ముందు కూడా మొటిమలు వస్తాయి.
4.సైడ్ ఎఫెక్ట్స్
కొన్నిసార్లు లిథియం మరియు స్టెరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫక్ట్ వాళ్ళ కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
తక్కువగా ఆహారం తినడం లేదా ఆయిలీ స్పైసి ఫుడ్ తినడం వాళ్ళ పింపుల్స్ రావు. కానీ బలంచెద్ మరియు హెల్త్ ఫుడ్ తినడం ముఖ్యం.
Subscribe to:
Posts (Atom)
















